వార్నర్, లబుషేన్ సెంచరీలు
విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ (106; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), లబుషేన్ (124; 19 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీలతో కదం తొక్కడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 392 పరుగులు చేసింది.
- దక్షిణాఫ్రికాపై ఆసీస్ విజయం
బ్లోమ్ఫాంటైన్ (దక్షిణాఫ్రికా): విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ (106; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), లబుషేన్ (124; 19 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీలతో కదం తొక్కడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 392 పరుగులు చేసింది.
వన్డేల్లో కంగారూలకు ఇది మూడో అత్యధిక స్కోరు కాగా.. సఫారీ బౌలర్లలో తబ్రేజ్ షంసీ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 41.5 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. మిల్లర్ (49), క్లాసెన్ (49), బవుమా (46), డికాక్ (45) పోరాడినా ఫలితం లేకపోయింది. ఆసీస్ బౌలర్లలో జంపా 4 వికెట్లు పడగొట్టాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ 2-0తో ఆధిక్యంలో నిలువగా.. ఇరు జట్ల మధ్య మంగళవారం మూడో వన్డే జరుగనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

