విశ్వజీత్ రజత చరిత్ర
భారత యువ రెజ్లర్ విశ్వజీత్ రామచంద్ర మోరె సరికొత్త చరిత్ర లిఖించాడు.
లాస్‌వెగాస్ (యూఎస్ఏ): భారత యువ రెజ్లర్ విశ్వజీత్ రామచంద్ర మోరె సరికొత్త చరిత్ర లిఖించాడు. అండర్ -23 వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో రజతం నెగ్గి ఈ ఘనత సాధించి భారత తొలి గ్రీకో రోమన్ రెజ్లర్‌గా రికార్డులకెక్కాడు. పురుషుల 55 కేజీ విభాగంలో తను ఈ పతకం నెగ్గాడు.
గురువారం హోరాహోరీగా జరిగిన తుదిపోరులో విశ్వజీత్ 12-13తో జార్జియాకు చెందిన కొబా కరుమిడ్జె చేతిలో పోరాడి ఓడి తృటిలో స్వర్ణాన్ని కోల్పోయాడు. గతంలో విశ్వజీత్ ఇదే టోర్నీలో రెండు కాంస్యాలు సాధించగా తాజా ఎడిషన్‌లో పతకం రంగు మార్చడం గమనార్హం. ఇక మహిళల కేటగిరీ సెమీస్ పోటీల్లో ఓడిన కోమల్, దీక్షా మాలిక్ కాంస్య రేసులో నిలిచారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Athulya Chandra | డాక్టర్‌ను ట్రాప్ చేసి రూ.3.5 లక్షల దోపిడీ.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్.!
US Stocks: కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు.. ట్రిలియన్ డాలర్లు కోల్పోయిన టెకీ కంపెనీలు
కళ్లకు కూలింగ్ గ్లాసెస్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కీర్తి సురేశ్ అదిరిపోయే లుక్
TTD Chairman | టీటీడీ సాధికారిక మండలి ఛైర్మనుగా ముద్దాడ రవిచంద్ర ప్రమాణం
కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్ల లేకుండే..! హరీశ్ రావు ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న రైతులు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

