Virat Kohli | బీచ్‌లో కూతురితో విరుష్క జంట.. కోహ్లీ ఆసక్తికర పోస్ట్ వైరల్..!
టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫ్యామిలీ టైంని ఎంజాయ్ చేస్తున్నారు. గతేడాది చివర్లో దుబాయ్ వెళ్లిన విరుష్క జంట అక్కడ కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌లోని బృందావన్ ఆశ్రమాన్ని సందర్శించారు. తాజాగా, కుమార్తె వామికతో కలిసి బీచ్‌లో సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కోహ్లీ తన ట్విట్టర్లో పోస్టు చేశారు.
Virat Kohli | టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫ్యామిలీ టైంని ఎంజాయ్ చేస్తున్నారు. గతేడాది చివర్లో దుబాయ్ వెళ్లిన విరుష్క జంట అక్కడ కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌లోని బృందావన్ ఆశ్రమాన్ని సందర్శించారు. తాజాగా, కుమార్తె వామికతో కలిసి బీచ్‌లో సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కోహ్లీ తన ట్విట్టర్లో పోస్టు చేశారు.
కూతురు వామిక చేతులు పట్టుకుని విరుష్క జంట బీచ్‌లో నడుస్తున్న ఓ క్యూట్ ఫొటోను పంచుకున్న కోహ్లీ.. ‘దేవుడా.. ఇప్పటి వరకు మమ్మల్ని ఆశీర్వదించావు. ఇతర కోరికలేమీ లేవు. నీకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
Rabba bakshiyan tu enniyan meherbaniyan, hor terto kuch ni mangda, bas tera shukar ada kardan 🙏🙇🏻♂️❤️ pic.twitter.com/FuOGkjkBYD
— Virat Kohli (@imVkohli) January 9, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

