2027 వరల్డ్ కప్‌తో ముగిస్తా..
రాబోయే వన్డే ప్రపంచకప్ తనకు చివరిదని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్న 37 ఏండ్ల కోహ్లీ ఎలాగైనా ఈ కప్‌ను ముద్దాడటమే తన అంతిమ లక్ష్యమని అన్నాడు.
రాబోయే వన్డే ప్రపంచకప్ తనకు చివరిదని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్న 37 ఏండ్ల కోహ్లీ ఎలాగైనా ఈ కప్‌ను ముద్దాడటమే తన అంతిమ లక్ష్యమని అన్నాడు. ‘నేను ఆడే చివరి ప్రపంచకప్ ఇదే. అదే నాకు అతిపెద్ద ప్రేరణ. మైదానంలో నా సర్వస్వాన్ని ఒడ్డి ప్రపంచకప్‌ను గెలవడమే నా లక్ష్యం.
దానికోసం ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను’ అని కోహ్లీ చెప్పాడు. 2011లో ధోనీ సారథ్యంలో వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న కోహ్లీ.. వన్డే ప్రపంచకప్‌లో ఆడేందుకు తీవ్రమైన శారీరక, మానసిక శ్రమ అవసరమని పేర్కొన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TOMCOM | టామ్‌కామ్ టోపీ.. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం
Thermal Plant | థర్మల్ ప్లాంట్లలో డేంజర్ బెల్స్.. తగ్గుతున్న బొగ్గు నిల్వలు.. ఇప్పుడున్నది 9 రోజుల నిల్వలే!
మహా కుంభకోణం వివేక గంగాధరం.. కార్మికశాఖ స్కామ్‌లో వేళ్లన్నీ మంత్రి వివేక్, బోర్డు సీఈవో గంగాధర్ వైపే
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
KCR | భళా బాహుబలి.. రెండు మోటర్ల ద్వారా ప్రవాహంలా ఎత్తిపోత.. ఇది కేసీఆర్ పాలనకు మార్క్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

