విజేత వెర్స్టాపెన్

స్పీల్బర్గ్ (ఆస్ట్రియా): రెడ్‌బుల్ డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ ‘స్టిరియన్ గ్రాండ్‌ప్రి’ టైటిల్ చేజిక్కించుకున్నాడు. పోల్ పొజిషన్‌తో ఆదివారం ప్రధాన రేసును ఆరంభించిన వెర్స్టాపెన్.. ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్)ను రెండో స్థానానికి పరిమితం చేస్తూ దూసుకెళ్లాడు. వాల్తెరి బొటాస్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో ప్రస్తుతం హామిల్టన్ కంటే వెర్స్టాపెన్ 18 పాయింట్ల ముందంజలో ఉన్నాడు. 2013 తర్వాత మెర్సిడెస్ డ్రైవర్లు వరుసగా నాలుగు రేసుల్లో టైటిల్ సాధించకపోవడం ఇదే తొలిసారి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- drivers
- race
- Verstappen max
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

