టీనేజ్ వార్
- ఫైనల్లో లైలాXఎమ్మా యూఎస్ ఓపెన్

న్యూయార్క్: అంచనాలకు అందకుండా సాగుతున్న ఈ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు ఫైనల్‌కు చేరారు. 19 ఏండ్ల లైలా ఫెర్నాండెజ్ (కెనడా) మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో 7-6 (7/3), 4-6, 6-4తో రెండో సీడ్ సబలెంక (బెలారస్)పై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించగా.. 18 ఏండ్ల ఎమ్మా రెడుకాను (బ్రిటన్) 6-1, 6-4తో సక్కారి (గ్రీస్)ని చిత్తుచేసి యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరిన పిన్న వయస్కురాలిగా రికార్డుల్లోకెక్కింది. గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లో ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు తలపడనుండటం రెండు దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి.
ఫైనల్లో జొకో..
పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ఫైనల్‌కు దూసుకెళ్లాడు. సెమీస్‌లో జొకో 4-6, 6-2, 6-4, 4-6, 6-2తో జ్వెరెవ్ (జర్మనీ)పై విజయం సాధించి చరిత్ర పుటల్లోకెక్కేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచాడు. మరో సెమీస్‌లో మెద్వెదెవ్ (రష్యా) 6-4, 7-5, 6-2తో అగర్ (కెనడా)పై నెగ్గాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

