ప్రణీత్‌కు జీఎమ్ నార్మ్
చందరంగ యువ సంచలనం ఉప్పల ప్రణీత్ గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకునేందుకు అవసరమైన మూడో జీఎమ్ నార్మ్ సాధించాడు. స్పెయిన్ వేదికగా జరిగిన సన్వే ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో సత్తాచాటడం ద్వారా ప్రణీత్ మూడో జీఎం నార్మ్ దక్కించుకున్నాడు.
నమస్తే తెలంగాణ, ఆట ప్రతినిధి: చందరంగ యువ సంచలనం ఉప్పల ప్రణీత్ గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకునేందుకు అవసరమైన మూడో జీఎమ్ నార్మ్ సాధించాడు. స్పెయిన్ వేదికగా జరిగిన సన్వే ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో సత్తాచాటడం ద్వారా ప్రణీత్ మూడో జీఎం నార్మ్ దక్కించుకున్నాడు.
ఈ టోర్నీలో ప్రణీత్ 10 రౌండ్లలో 9 మంది గ్రాండ్మాస్టర్లతో తలపడి 6.5 పాయింట్లు సాధించాడు. ప్రస్తుతం 2483 ఎలో రేటింగ్‌తో ఉన్న ప్రణీత్.. మరో 17 పాయింట్లు సాధిస్తే గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకుంటాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

