RCB vs DC | స్టబ్స్ రనౌట్.. పోరాడుతున్న అక్షర్ పటేల్
RCB vs DC: భారీ ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా వికెట్లు కోల్పోతూ ఓటమి అంచున నిలిచింది. ఫామ్‌లో ఉన్న ట్రిస్టన్ స్టబ్స్(3) అనూహ్యంగా రనౌటయ్యాడు.
RCB vs DC: భారీ ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా వికెట్లు కోల్పోతూ ఓటమి అంచున నిలిచింది. ఫామ్‌లో ఉన్న ట్రిస్టన్ స్టబ్స్(3) అనూహ్యంగా రనౌటయ్యాడు. దాంతో, 90 పరుగులకే ఢిల్లీ ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
అంతకుముందు కరన్ శర్మ స్టన్నింగ్ క్యాచ్‌తో షాహ్ హోప్(29)ను పెవిలియన్ పంపాడు. ఇక మిగిలిన ఏకైక బ్యాటర్ అక్షర్ పటేల్(53) ఓటమి తప్పించేందుకు ఒంటరి పోరాటం చేస్తున్నాడు. మరో ఎండ్‌లో రసిక్ దార్ సలాం(3) ఆడుతున్నాడు. 13 ఓవర్లకు ఢిల్లీ స్కోర్.. 116/6. ఇంకా ఆ జట్టు విజయానికి పరుగులు కావాలి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

