Olympics | మీరాబాయి చాను మనసు దోచిన చిన్నారి.. వీడియో చూశారా?

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లాంటి మెగా ఈవెంట్లో మెడల్ గెలవడం ఎన్ని కోట్ల మందిలో స్ఫూర్తి నింపుతుందో చెప్పేందుకు అద్దం పట్టే వీడియో ఇది. ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియాకు వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను తొలి మెడల్ సాధించి పెట్టిన సంగతి తెలుసు కదా. టీవీలో ఆమె సాధించిన ఆ ఘనత చూసి ఓ చిన్నారి తెగ మురిసిపోయింది. అంతేకాదు అచ్చూ ఆ మీరాబాయిలాగే టీవీ ముందు నిల్చొని బరువులెత్తింది. ఆ తర్వాత మెడల్‌ను మెడలో వేసుకొని సంబరపడిపోయింది.
దీనికి సంబంధించిన వీడియోను వెయిట్‌లిఫ్టర్, కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ సతీష్ శివలింగం ట్విటర్లో షేర్ చేశాడు. ఆ వీడియోలో కనిపిస్తున్న ఆ పాప కూడా అతని కూతురే అని భావిస్తున్నారు. ఇప్పుడీ చిన్నారి చాను వీడియో సోషల్ మీడియాలో తెగ్ హల్చల్ చేస్తోంది. చివరికి మెడల్ విన్నర్ మీరాబాయి ( Merabai chanu ) కూడా ఈ వీడియో చూసి మురిసిపోయింది. చాలా క్యూట్‌గా ఉంది. నాకు బాగా నచ్చింది అంటూ ఆమె కామెంట్ చేసింది. ఆ చిన్నారికి ప్రేరణగా నిలిచిన మీరాబాయిని, ఆమెను చూసి స్ఫూర్తి పొందిన చిన్నారిని ప్రశంసిస్తూ.. ఎంతోమంది నెటిజన్లు కామెంట్స్ చేశారు.
So cute. Just love this. https://t.co/IGBHIfDrEk
— Saikhom Mirabai Chanu (@mirabai_chanu) July 26, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

