Home
Sports
Telanganas Young Tennis Player Sai Karthik Reddy Became The Runner Up In The Itf Tournament
రన్నరప్ సాయికార్తీక్
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ టెన్నిస్ ప్లేయర్ సాయి కార్తీక్ రెడ్డి.. ఐటీఎఫ్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు.
ట్యూనిషియా వేదికగా జరిగిన టోర్నీ పురుషుల డబుల్స్ ఫైనల్లో సాయికార్తీక్-మహమ్మద్ అలీ (అల్జేరియా) జోడీ 3-6, 1-6తో లీ మిన్-సున్ క్యూయి (చైనా) జంట చేతిలో ఓటమి పాలైంది. వరుస విజయాలతో తుదిపోరుకు అర్హత సాధించిన సాయికార్తీక్ ద్వయం.. ఫైనల్లో వరుస సెట్లలో ఓటమి పాలైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

