క్రీడలు టైమ్‌పాస్ కోసం కాదు
క్రీడలు కాలక్షేపం కోసం ఆడేవి కావని, ప్రపంచవేదికపై దేశ కీర్తిప్రతిష్టలను చాటిచెప్పేలా క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించాలని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో పునర్నిర్మించిన టెన్నిస్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ.. క్రీడాకారులు తమ లక్ష్యాలను చిన్నవిగా నిర్దేశించుకోవద్దని, నిరంతర సాధన, పట్టుదలతో ప్రపంచస్థాయి పోటీలకు సిద్ధం కావాలని సూచించారు.
- మంత్రి వాకిటి శ్రీహరి
హైదరాబాద్, ఆట ప్రతినిధి: క్రీడలు కాలక్షేపం కోసం ఆడేవి కావని, ప్రపంచవేదికపై దేశ కీర్తిప్రతిష్టలను చాటిచెప్పేలా క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించాలని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో పునర్నిర్మించిన టెన్నిస్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ.. క్రీడాకారులు తమ లక్ష్యాలను చిన్నవిగా నిర్దేశించుకోవద్దని, నిరంతర సాధన, పట్టుదలతో ప్రపంచస్థాయి పోటీలకు సిద్ధం కావాలని సూచించారు. ఆటలు టైమ్‌పాస్ కోసం కాదని, ప్రపంచం మీ వైపు చేసేలా ఆడాలని, అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ జెండాను రెపరెపలాడించాలన్నారు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధనే లక్ష్యంగా క్రీడాకారులు కఠోర సాధనతో ముందుకుసాగాలని క్రీడాకారులకు సూచించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

