జూలై 6 నుంచి జింబాబ్వే టూర్.. ఈసారి కూడా కుర్రాళ్లనే పంపిస్తారా..?
పొట్టి ప్రపంచకప్ ముగిసిన వారం రోజుల్లోనే భారత జట్టు జింబాబ్వేలో పర్యటించనుంది. ఈ ఏడాది జూన్‌లో వెస్టిండీస్, అమెరికా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుండగా.. జూలై 6 నుంచి జింబాబ్వే టూర్ ప్రారంభం కానుంది.
- ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్
హరారే: పొట్టి ప్రపంచకప్ ముగిసిన వారం రోజుల్లోనే భారత జట్టు జింబాబ్వేలో పర్యటించనుంది. ఈ ఏడాది జూన్‌లో వెస్టిండీస్, అమెరికా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుండగా.. జూలై 6 నుంచి జింబాబ్వే టూర్ ప్రారంభం కానుంది.
దీంట్లో భాగంగా టీమ్ఇండియా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. అయితే.. గతంలో మాదిరిగానే జింబాబ్వే పర్యటనకు బీసీసీఐ ద్వితీయ శ్రేణి జట్టును ఎంపిక చేసే అవకాశాలున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actor Dhanush | రాజకీయ అరంగేట్రంపై ధనుష్ దూకుడు.. మహిళా అభిమానులతో కీలక భేటీ!
Man Steals Uncle’s Gold To Buy Thar | బాబాయ్ ఇంట్లో బంగారం దొంగిలించి.. థార్ కొనుగోలు చేసిన వ్యక్తి
Houthis | మేం మక్కా, మదీనాపై దాడి చేశామనడం అబద్ధం.. సౌదీ చమురుక్షేత్రాలే మా లక్ష్యం : హౌతీస్
EU Mahadharna | EU మహా ధర్నాకు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ మద్దతు
Baththa | ఓటీటీలోకి విజయ్ సేతుపతి సూపర్ హిట్ మూవీ ‘బత్తా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

