తనిష్క్‌కు స్వర్ణం, రజతం
భోపాల్‌లో జరుగుతున్న కుమార్ సురేంద్ర సింగ్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో హైదరాబాదీ యువ షూటర్ కొడవలి తనిష్క్ మురళీధర్ రెండు పతకాలతో మెరిశాడు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: భోపాల్‌లో జరుగుతున్న కుమార్ సురేంద్ర సింగ్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో హైదరాబాదీ యువ షూటర్ కొడవలి తనిష్క్ మురళీధర్ రెండు పతకాలతో మెరిశాడు. 25 మీటర్స్ స్టాండర్డ్ పిస్టోల్ జూనియర్ మెన్స్ ఈవెంట్లో స్వర్ణంతో సత్తాచాటిన ఈ కుర్రాడు.. 25 మీటర్స్ స్టాండర్డ్ పిస్టోల్ మెన్స్ ఈవెంట్లోనూ రజతం గెలిచాడు.
గచ్చిబౌలిలోని గన్ ఫర్ గ్లోరీ షూటింగ్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న తనిష్క్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా అంతర్జాతీయస్థాయి షూటర్లు పోటీపడే ఈ టోర్నీలో రాష్ర్టానికి రెండు పతకాలు సాధించడం గర్వంగా ఉందని తెలిపాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

