IPL 2021 | సన్‌రైజర్స్ బౌలర్ నటరాజన్‌కు కరోనా.. షెడ్యూల్ ప్రకారమే ఢిల్లీతో మ్యాచ్
ఏ కరోనా కారణంగా వాయిదా పడి ఇండియా నుంచి యూఏఈకి తరలిపోయిందో ఆ ఐపీఎల్( IPL 2021 )లో మరోసారి కరోనా కలకలం రేపింది.

దుబాయ్: ఏ కరోనా కారణంగా వాయిదా పడి ఇండియా నుంచి యూఏఈకి తరలిపోయిందో ఆ ఐపీఎల్( IPL 2021 )లో మరోసారి కరోనా కలకలం రేపింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు సన్‌రైజర్స్ బౌలర్ నటరాజన్ కరోనా బారిన పడినట్లు తేలింది. అతనితో సన్నిహితంగా ఉన్న ఆరుగురు ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే మిగతా ప్లేయర్స్‌కు నెగటివ్ రావడంతో ఢిల్లీ, సన్‌రైజర్స్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ఐపీఎల్ స్పష్టం చేసింది.
నటరాజన్‌కు కరోనా సోకినట్లు ఐపీఎల్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే ప్రస్తుతం అతనికి ఎలాంటి లక్షణాలూ లేవు. మిగతా టీమ్ సభ్యులకు దూరంగా అతడు ఐసోలేషన్‌లో ఉంటున్నాడు. అతనితో సన్నిహితంగా ఉన్న మరో ప్లేయర్ విజయ్ శంకర్.. టీమ్ మేనేజర్ విజయ్‌కుమార్, ఫిజియో శ్యామ్ సుందర్, డాక్టర్ అంజనా వన్నన్, లాజిస్టిక్స్ మేనేజర్ తుషార్ ఖేడ్కర్, నెట్ బౌలర్ పెరియసామి కూడా ఐసోలేషన్‌లో ఉన్నారు. వీళ్లందరికీ బుధవారం ఉదయం 5 గంటలకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించినట్లు ఐపీఎల్ ఆ ప్రకటనలో తెలిపింది.
ఇది కూడా చూడండి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | గచ్చిబౌలి హోటల్లో అమెరికా పౌరుడి అనుమానాస్పద మృతి
Mookuthi Amman 2 | రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘మహాశక్తి’.. తొలి రోజే షాకింగ్ కలెక్షన్లు,నయనతారకు నిరాశేనా?
అవుసులపల్లిలో పోలీసుల విస్తృత తనిఖీలు.. 75 వాహనాలు స్వాధీనం
Ramayana | ‘రామాయణ’ సునామీ.. రెండు రోజుల్లోనే రూ. 221 కోట్లు!
King | తెలుగులోనూ షారుఖ్ ఖాన్ ‘కింగ్’.. థియేటర్లలో ప్రత్యక్షమైన తెలుగు స్టాండీలు,ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

