సీనియర్లు లేకుండానే..
- నేటి నుంచి సుదీర్మన్ కప్

న్యూఢిల్లీ: సీనియర్ల గైర్హాజరీలో భారత యువ షట్లర్లు సుదిర్మన్ టోర్నీకి సిద్ధమయ్యారు. మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్ గ్రూప్-ఏలో ఉన్న భారత్.. ఆదివారం తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో తలపడనుంది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధుతో పాటు స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్, డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ఈ టోర్నీకి దూరం కాగా.. కిడాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్, అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి బరిలోకి దిగనున్నారు. ఫిన్లాండ్ వేదికగా జరుగనున్న ఈ బీడబ్ల్యూఎఫ్ టోర్నీ ‘టై’లో రెండు సింగిల్స్ మ్యాచ్‌లు మూడు డబుల్స్ మ్యాచ్‌లు ఉంటాయి. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్, సాయిప్రణీత్ కీలకం కాగా.. డబుల్స్‌లో సిక్కిరెడ్డి-అశ్విని, ఆర్జున్-ధ్రువ్ కపిల జోడీలపై ఆశలు ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌ను ఎదుర్కోనున్న భారత్ ఆ తర్వాత చైనా, ఫిన్లాండ్తో అమీతుమీ తేల్చుకోనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Srikanth
- Sudirman Cup
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

