ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నాదల్కు షాక్.. రెండో రౌండ్లోనే ఔట్
Nadal lost ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్ రఫేల్ నాదల్ రెండో రౌండ్లోనే నిష్క్రమించాడు. మెకంజీ మెక్‌డోనాల్డ్ చేతిలో 4-6 4-6 5-7 స్కోర్‌తో అతను ఓడిపోయాడు. గాయం వల్ల నాదల్ సరైన ఆటను ఆడలేకపోయాడు. ఎడమకాలికి సమస్య తలెత్తడంతో అతను ఇబ్బందిపడ్డాడు. అయితే మెక్‌డోనాల్డ్ తొలి
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్ రఫేల్ నాదల్ రెండో రౌండ్లోనే నిష్క్రమించాడు. మెకంజీ మెక్‌డోనాల్డ్ చేతిలో 4-6 4-6 5-7 స్కోర్‌తో అతను ఓడిపోయాడు. గాయం వల్ల నాదల్ సరైన ఆటను ఆడలేకపోయాడు. ఎడమకాలికి సమస్య తలెత్తడంతో అతను ఇబ్బందిపడ్డాడు. అయితే మెక్‌డోనాల్డ్ తొలి రెండు సెట్లను చాలా ఈజీగా గెలిచేశాడు. ఇక మూడవ సెట్లో నాదల్ గాయపడ్డాడు. ఆ తర్వాత అతను కోలుకోలేకపోయాడు.
Mission accomplished for @mackiemacster 🇺🇸
The impressive American has beaten Nadal 6-4 6-4 7-5. @wwos • @espn • @eurosport • @wowowtennis • #AusOpen • #AO2023 pic.twitter.com/fkaTpk11te
— #AusOpen (@AustralianOpen) January 18, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- australian open
- mcdonald
- nadal
RELATED ARTICLES
తాజా వార్తలు
82% జీవోలు రహస్యం.. కాంగ్రెస్ పాలనలో మితిమీరిన గోప్యత
Jupally Krishna Rao | మంత్రి జూపల్లిని విమర్శించారని.. యువకుడిని చితకబాదిన ఎస్సై
Nereducherla | బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుల దాడి!
Journalist Shankar | ప్రశ్నించినందుకు జర్నలిస్టు శంకర్ అరెస్ట్.. మెడికవర్ యాజమాన్యం ఫిర్యాదుపై కేసు
Asian Para Games | భారత్‌కు ఒక్క రోజే 26 మెడల్స్.. 2 స్వర్ణాలతో మెరిసిన ఆర్చర్ శీతల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

