లిఫ్ట్‌లో చిక్కుకున్న ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్.. గంట సేపు టెన్షన్లో స్టీవ్ స్మిత్

మెల్బోర్న్: ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ ఓ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొన్నాడు. టీమ్ బస చేస్తున్న హోటల్ లిఫ్ట్‌లో అతను ఇరుక్కున్నాడు. దాదాపు గంట సేపు లిఫ్ట్‌లోనే ఉండిపోయాడు. సుమారు 55 నిమిషాల పాటు లిఫ్ట్‌లో చిక్కుకున్నట్లు స్టీవ్ స్మిత్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో తెలిపాడు. మెల్బోర్న్లో ఉన్న పార్క్ హైయత్ హోటల్లో ఈ ఘటన జరిగింది. ఎలివేటర్లోనే 55 నిమిషాల పాటు ఉన్న స్మిత్.. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ప్రతి క్షణం అప్డేట్ ఇస్తూ వెళ్లాడు. ఆసీస్ ప్లేయర్ మార్నస్ లబుషేన్ మరో వైపు నుంచి లిఫ్ట్ డోర్‌ను తీసే ప్రయత్నం చేసినా విఫలమయ్యాడు. టెక్నీషియన్ వచ్చిన తర్వాతే .. ఎలివేటర్ తలుపులు తెరుచుకున్నాయి. అయితే ఈ సమయంలో డోర్ల సందు నుంచి లబుషేన్ ఇచ్చిన చాక్లెట్లను స్టీవ్ ఎంజాయ్ చేశాడు.
Content we want more of: Steve Smith stuck in a lift 🤣 [H/T @abi_slade] pic.twitter.com/ZhzuTXmYJZ
— Cricket Shouts 🏏 (@crickshouts) December 30, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

