స్కాష్ విజేతలు అరవింద్, ఐశ్వర్య

హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ స్కాష్ రాకెట్స్ చాంపియన్‌షిప్‌లో అరవింద్‌కుమార్, ఐశ్వర్య విజేతలుగా నిలిచారు. బుధవారం మాదాపూర్‌లో జరిగిన ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, భారత హ్యాండ్‌బాల్ సంఘం(హెచ్ఎఫ్ఐ)చీఫ్ జగన్మోహన్రావు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్రావు మాట్లాడుతూ ‘రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్‌లో స్కాష్ క్రీడాభివృద్ధికి కృషి చేస్తాం. త్వరలో నగరంలో రెండు స్కాష్ అకాడమీలు ఏర్పాటు చేసే ఆలోచన ఉంది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్కాష్ రాకెట్స్ సంఘం అధ్యక్షుడు రాజు, శ్రీశైలం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

