క్యాచ్ పట్టుకోబోయి.. 4 దంతాలు పోగొట్టుకున్న లంక క్రికెటర్.. వీడియో
Chamika Karunaratne:శ్రీలంక క్రికెటర్ చమిక కరుణరత్నే .. లంక ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో క్యాచ్ పట్టుకోబోయి నాలుగు దంతాలను పోగొట్టుకున్నాడు. బుధవారం గాలేలో క్యాండీ ఫాల్కన్స్, గాలే గ్లేడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. క్యాం
గాలే: శ్రీలంక క్రికెటర్ చమిక కరుణరత్నే .. లంక ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో క్యాచ్ పట్టుకోబోయి నాలుగు దంతాలను పోగొట్టుకున్నాడు. బుధవారం గాలేలో క్యాండీ ఫాల్కన్స్, గాలే గ్లేడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. క్యాండీ ఫాల్కన్స్ తరపున ఆడుతున్న చమిక.. సర్కిల్ లోపల ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గాలే బ్యాటర్ ఆఫ్‌సైడ్ ఓ షాట్ కొట్టాడు. బంతి గాలిలోకి లేచింది. అయితే వెనక వైపు వెళ్లి బంతిని అందుకోబోయాడు చమిక. సరైన రీతిలో ఆ బంతిని అతను అందుకోలేకపోయాడు. ఆ బాల్ నేరుగా అతని ముఖంపై పడింది. క్యాచ్ పట్టుకున్నా.. అతని దంతాలు మాత్రం ఊడిపడ్డాయి. గాలే హాస్పిటల్లో అతన్ని చేర్చారు. ఈ మ్యాచ్‌లో ఫాల్కన్స్ జట్టు విజయం సాధించింది.
Chamika Karunaratne lost 4 teeth while taking a catchpic.twitter.com/WFphzmfzA1
— Out Of Context Cricket (@GemsOfCricket) December 8, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

