Paris Olympics | కాంస్యంతో ఒలింపిక్స్ బెర్తు.. 20వ షూటర్‌గా పాలక్ గులియా
Paris Olympics : నిరుడు ఆసియా గేమ్స్‌లో పతకంతో మెరిసిన షూటర్ పాలక్ గులియా(Palak Gulia)కు ఒలిపింక్స్ బెర్తు దక్కింది. 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ విభాగంలో పాలక్ విశ్వక్రీడలకు అర్హత సాధించింది.
Paris Olympics : నిరుడు ఆసియా గేమ్స్‌లో పతకంతో మెరిసిన షూటర్ పాలక్ గులియా(Palak Gulia)కు ఒలిపింక్స్ బెర్తు దక్కింది. 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ విభాగంలో పాలక్ విశ్వక్రీడలకు అర్హత సాధించింది. తద్వారా ప్యారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024)కు క్వాలిఫై అయిన భారత్ 20వ షూటర్‌గా ఆమె రికార్డులకెక్కింది.
ఐఎస్ఎస్ఎఫ్ ఒలింపిక్ క్వాలిఫికేషన్ చాంపియన్‌షిప్‌లో పాలక్ గురి అదిరింది. బ్రెజిల్ లోని రియో డిజనేరియలో జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో పాలక్ 217.6 పాయింట్లతో కాంస్య పతకం గెలిచింది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఎల్మిరా కరపెట్యాన్(అమెరికా) పసిడి, కమ్నొలక్ సీఎంచా(థాయ్‌లాండ్)లు వెండి పతకం కొల్లగొట్టారు.
🚨 Palak Gulia has secured Air Pistol Women’s 2nd Quota at #Paris2024
India has won 16/16 Quota in Pistol & Rifle Shooting 🤩
Brilliant Performance by Team India 🇮🇳❤️#ISSF #Olympics2024 #OlympicQualifier pic.twitter.com/xB7OtbZ3fk
— The Khel India (@TheKhelIndia) April 14, 2024
ఆ షూటర్లు వీళ్లే
ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన షూటర్లలో తెలంగాణ యువకెటర ఇషా సింగ్(Isha Singh) ఒకరు. ఇప్పటి వరకూ 10 మీటర్ల విభాగంలో ప్యారిస్ ఒలింపిక్స్ బెర్తు దక్కించుకున్నవాళ్లలో రుద్రాంక్ష్ పాటిల్, మెహెలీ ఘోష్, సరబ్జోత్ సింగ్, అర్జున్ బబుతా, తిలోత్తమ సేన్, వరుణ్ తోమర్, పాలక్ గులియాలు ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

