టీమిండియా వరుసగా వికెట్లను కోల్పోతోంది. వికెట్లను అస్సలు కాపాడుకోలేకపోతోంది. పాండ్యా అవుట్ అయిన వెంటనే బ్యాటింగ్కు వచ్చిన శార్దూల్ కూడా 3 బంతులు ఆడి బౌల్ట్ బౌలింగ్లో గప్తిల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. హార్ధిక్ పాండ్యా కూడా బౌల్ట్ బౌలింగ్లో గప్తిల్కే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో జడెజా, షమీ ఉన్నారు.