స్వదేశానికి సఫారీలు, బంగ్లా ప్లేయర్లు

ఐపీఎల్లో పాల్గొన్న ఫాఫ్ డుప్లెసిస్ సహా 11 మంది దక్షిణాఫ్రికా ఆటగాళ్లు గురువారం విమానంలో స్వదేశానికి బయలుదేరారు. బంగ్లాదేశ్ ప్లేయర్లు షకీబల్ హసన్, ముస్త్తఫిజుర్ ఢాకాలో అడుగుపెట్టారు. మరోవైపు వార్నర్, కమిన్స్, స్టీవ్ స్మిత్ సహా 14 మంది ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, కామెంటేటర్లు మొత్తం 40 మందితో కూడిన ఆస్ట్రేలియా బృందం మాల్దీవులకు చేరింది. భారత్ నుంచి ఆసీస్‌కు విమాన ప్రయాణాలను అనుమతించే వరకు వారు అక్కడే ఉండనున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- bangladesh
- Mustafizur
- Shakib
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

