Home
Sports
Sean Abbott All Round Performance Helped Australia Clinch The Odi Series Against West Indies
Australia | వెస్టిండీస్‌పై అబాట్ ఆల్‌రౌండ్ షో.. వన్డే సిరీస్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా
సీన్ అబాట్ (69; 3/40) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగడందో వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కైవసం చేసుకుంది.
Australia | సిడ్నీ: సీన్ అబాట్ (69; 3/40) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగడందో వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 83 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఆసీస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 258 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలం కాగా.. అబాట్ అర్ధశతకంతో మెరిశాడు. అనంతరం ఛేదనలో విండీస్ 43.3 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌటైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

