Home
Sports
Sara Tendulkar Joyfully Claps After Shubman Gill Hits Boundary During Ind Vs Ban World Cup Clash
Sara Tendulkar | శుభ్‌మన్ కోసం సారా స్టేడియంలో వాలిపోయిన సారా టెండూల్కర్
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ కోసం సారా టెండూల్కర్ స్టేడియంలో వాలిపోయింది. పుణెలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయ సారా స్టేడియంలో సందడి సందడిగా గడిపింది. తన స్నేహితులతో మ్యాచ్‌ను వీక్షించిన ఈ అమ్మాయి..గిల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చప్పట్లు కొడుతూ ఆనందంలో మునిగిపోయింది.
- స్టేడియంలో సచిన్ తనయ సందడి
Sara Tendulkar | టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ కోసం సారా టెండూల్కర్ స్టేడియంలో వాలిపోయింది. పుణెలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయ సారా స్టేడియంలో సందడి సందడిగా గడిపింది. తన స్నేహితులతో మ్యాచ్‌ను వీక్షించిన ఈ అమ్మాయి..గిల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చప్పట్లు కొడుతూ ఆనందంలో మునిగిపోయింది.
గిల్ బౌండరీ కొట్టిన ప్రతీసారి కెమెరామెన్ సారాను చూపించడంతో స్టాండ్లలో ఉన్న ఫ్యాన్స్ ఈలలు, కేరింతలతో ఊగిపోయారు. మొత్తానికి శుభ్‌మన్, సారా ప్రేమాయణం ఒక ట్రాక్‌లోకి వచ్చినట్లు కనిపిస్తున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

