Home
Sports
Sania Mirza Rohan Bopanna Receive Walkover Enter Australian Open Mixed Doubles Semi Finals
ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ సెమీస్‌లోకి సానియా జోడి
Sania Mirza, Rohan Bopanna: సానియా మీర్జా-రోహన్ బొప్పన్న జోడి.. ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ సెమీస్‌లోకి ఎంటరైంది. క్వార్టర్స్‌లో ఆ జంటకు వాకోవర్ దొరికింది.
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ సెమీస్‌లోకి సానియా మీర్జా-రోహన్ బొప్పన్న జోడీ ఎంటరైంది. క్వార్టర్స్‌లో ఆ జంటకు వాకోవర్ లభించింది. వాస్తవానికి జెలీనా-డేవిడ్ జంటతో సానియా జోడి క్వార్టర్స్‌లో ఆడాల్సి ఉంది. కానీ ఆటోమెటిక్‌గా సానియా జంటకు వాకోవర్ లభించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ తన చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ అవుతుందని గతంలో సానియా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే మిక్స్డ్ డబుల్స్‌లో సెమీస్‌లోకి చేరిన సానియా చివరి టైటిల్ కోసం తీవ్రంగా శ్రమించనున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

