సహజకు టైటిల్
తెలంగాణకు చెందిన భారత టెన్నిస్ క్రీడాకారిణి యమలపల్లి సహజ అంతర్జాతీయ వేదికపై మరో విజయంతో మెరిసింది. అమెరికాలోని లెక్సింగ్టన్లో జరిగిన ఐటీఎఫ్ డబుల్స్ టోర్నమెంట్లో తన మొరాకో భాగస్వామి డియా ఎల్ జార్డితో కలిసి చాంపియన్‌గా నిలిచింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణకు చెందిన భారత టెన్నిస్ క్రీడాకారిణి యమలపల్లి సహజ అంతర్జాతీయ వేదికపై మరో విజయంతో మెరిసింది. అమెరికాలోని లెక్సింగ్టన్లో జరిగిన ఐటీఎఫ్ డబుల్స్ టోర్నమెంట్లో తన మొరాకో భాగస్వామి డియా ఎల్ జార్డితో కలిసి చాంపియన్‌గా నిలిచింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్ పోరులో సహజ-ఎల్ జార్డి జోడీ 2-6, 7-5, 12-10 తో డాలైనా హ్యూవిట్ (అమెరికా)- వాలెరియా స్ట్రాఖోవా (ఉక్రెయిన్) జంటను ఓడించి ట్రోఫీ కైవసం చేసుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లి మండల అభివృద్ధి పనులపై సమీక్షించిన ప్రత్యేక అధికారి ఆలేటి ప్రమీల
Air India Flight: కోల్‌కతాలో హైజాక్ అలర్ట్ జారీ చేసిన ఎయిర్ ఇండియా పైలట్
Vijayasai Reddy | ఏపీలో మరో రాజకీయ పార్టీ.. ‘పరివర్తన రాజనీతి పార్టీ’ని ప్రకటించిన విజయసాయిరెడ్డి!
Hyderabad | రెండు నెలల్లో 9 మంది జలమండలి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మృతి..!
Vishwambara | మెగాస్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సైలెంట్‌గా పనులు పూర్తి చేస్తున్న వశిష్ఠ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

