Home
Sports
Sachin Tendulkar Enjoys A Cup Of Tea At Roadside Stall While Travelling On Highway With Son Arjun
Sachin Tendulkar | రోడ్‌సైడ్ చాయ్‌ని ఎంజాయ్ చేసిన క్రికెట్ దిగ్గజం..!
Sachin Tendulkar | క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ రోడ్‌సైడ్ చాయ్‌ని ఎంజాయ్ చేశారు. కుమారుడు అర్జున్‌తో కలిసి బెళగాం-గోవా జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ మార్గం మధ్యలో ఒక చోట ఆగారు. అక్కడ రోడ్డు పక్కన ఓ చాయ్ వాలాతో ముచ్చటించారు. అక్కడున్న వారితో సెల్ఫీలు తీసుకుంటూ.. సందడి చేశారు. అనంతరం అక్కడ చాయ్తాగి ఆ రుచిని ఎంజాయ్ చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియోను సచిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ‘రోడ్ ట్రిప్‌లో చాయ్ బ్రేక్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోకు లక్షల్లో లైక్స్, వేలల్లో కామెంట్లు వచ్చాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!