Rohit Sharma | ప్రపంచ రికార్డు నెలకొల్పిన రోహిత్ శర్మ.. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా ఘనత..!
Rohit Sharma | టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో అతను ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ ఈ ఘనత సాధించడానికి మూడు సిక్సర్ల దూరంలో ఉన్నాడు.
Rohit Sharma | టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో అతను ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ ఈ ఘనత సాధించడానికి మూడు సిక్సర్ల దూరంలో ఉన్నాడు. మ్యాచ్‌లో మూడు సిక్సర్లు బాది.. పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదిని అధిగమించాడు.
దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.
రోహిత్ శర్మ 51 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 57 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. విరాట్‌తో కలిసి రెండో వికెట్‌కు 109 బంతుల్లో 136 పరుగులు జోడించి అవుట్ అయ్యాడు. రోహిత్ ఆరంభంలో అవుట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. దాన్ని సద్వినియోగం చేసుకున్న రోహిత్.. హాఫ్ సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో మంచి ఫామ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న రోహిత్ దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లోనూ అదే ఊపును కొనసాగించాడు. పాక్ మాజీ కెప్టెన్ అఫ్రిది తన వన్డే కెరీర్లో 351 సిక్సర్లు బాదాడు. రోహిత్ శర్మ ఈ ఫార్మాట్లో 352 సిక్సర్లు బాది వెనక్కి నెట్టాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

