రితికా ఫోగట్ ఆత్మహత్య

చండీగఢ్: జాతీయస్థాయి యువ రెజ్లర్ రితికా ఫోగట్(17) ఆత్మహత్య చేసుకుంది. ప్రముఖ రెజ్లర్లు గీత, బబితా ఫోగట్ కుటుంబానికి చెందిన రితికా బలవన్మరణానికి పాల్పడడంతో క్రీడా ప్రపంచం షా క్కు గురైంది. ఓ టోర్నమెంట్ ఫైనల్లో ఒక్క పాయింట్ తేడాతో ఓడిపోవడంతో 17 ఏండ్ల రితిక తీవ్ర మనస్తాపం చెందినట్టు పోలీసులు తెలిపారు. ద్రోణాచార్య అవార్డీ, తన బంధువు అయిన మహవీర్ సింగ్ ఫోగట్ వద్ద రాజస్థాన్ చర్ఖీదాద్రి జిల్లా బాలాలీలో రితిక శిక్షణ తీసుకుంటున్నది. మార్చి 14న జరిగిన టోర్నీ ఫైనల్లో పరాజయం చెందింది. దీంతో మనస్తాపం చెంది మహవీర్ ఇంట్లోనే 15వ తేదీ రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

