Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
Prince William: బ్రిటీష్ రాకుమారుడు ప్రిన్స్ విలియమ్‌తో కలిసి భారత మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, అజింక్య రహానే ఫ్రెండ్లీ టెన్నిస్ బాల్ మ్యాచ్ ఆడారు. ప్రిన్స్ విలియమ్‌కు చెందిన పర్యావరణ సంస్థ.. ఎర్త్‌షాట్ అవార్డులను ఇవ్వనున్నది. దీని కోసం నిధుల సేకరణలో భాగంగా ఈవెంట్‌ను నిర్వహించారు.
లండన్: బ్రిటీష్ రాకుమారుడు ప్రిన్స్ విలియమ్(Prince William)తో కలిసి భారత మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, అజింక్య రహానే ఫ్రెండ్లీ టెన్నిస్ బాల్ మ్యాచ్ ఆడారు. ప్రిన్స్ విలియమ్‌కు చెందిన పర్యావరణ సంస్థ ఎర్త్‌షాట్ అవార్డులను ఇవ్వనున్నది. దీని కోసం నిధుల సేకరణలో భాగంగా ఈవెంట్‌ను నిర్వహించారు. వచ్చే నెలలో ముంబైలో ఎర్త్‌షాట్ ప్రైజ్ సెర్మనీ జరగనున్నది. ఇటీవల రిటైర్ అయిన రహానేతో పాటు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, వెస్టిండీస్ బ్యాటర్ బ్రియన్ లారా, ఇంగ్లండ్ ప్లేయర్లు జో రూట్, హ్యారీ బ్రూక్ కూడా ఈవెంట్‌కు హాజరయ్యారు. ప్రిన్స్ విలియమ్ ఆహ్వానం మేరకు క్రికెటర్లు బకింగ్హమ్ ప్యాలెస్ ఆవరణలో మ్యాచ్ ఆడారు. ఎన్నో వేదికల్లో క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించానని, కానీ టెన్నిస్ బంతితో క్రికెట్ ఆడడం, అది కూడా బకింగ్హమ్ ప్యాలెస్ ముందు ఆడడం ఓ మరువలేని అనుభవం అన్నారు. లింక్డిన్ పోస్టులో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆరవ ఎర్త్‌షాట్ అవార్డులను నవంబర్ 17వ తేదీన ముంబైలో ఇవ్వనున్నారు.
Prince William swapped royal engagements for cricket on London’s iconic The Mall, where he joined international cricket legends Joe Root, Brian Lara, Sourav Ganguly and Ajinkya Rahane for a special match with grassroots players. The event celebrated Mumbai’s upcoming hosting of the Earthshot Prize ceremony, which recognises and supports innovative solutions to some of the planet’s biggest environmental challenges. Founded by Prince William, the initiative awards £1 million to winners across five categories to help scale ideas that can repair the planet.
— Mojo Story (@themojostory) October 14, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

