WPL Final 2023 | తొలి వికెట్ కోల్పోయిన ముంబై.. స్కోర్..?
wpl 2023 : స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ తొలి వికెట్ పడింది. ఓపెనర్ యస్తికా భాటియా (4) ఔటయ్యింది. రాధా యాదవ్ ఓవర్లో భారీ షాట్ ఆడింది. అలిసే క్యాప్సే క్యాచ్ పట్టడంతో యస్తిక వెనుదిరిగింది. హేలీ మాథ్యూస్(8), నాట్ స్కీవర్ బ్రంట్(1) క్రీజులో ఉన్నారు.
WPL Final 2023 : స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ తొలి వికెట్ పడింది. ఓపెనర్ యస్తికా భాటియా (4) ఔటయ్యింది. రాధా యాదవ్ ఓవర్లో భారీ షాట్ ఆడింది. అలిసే క్యాప్సే క్యాచ్ పట్టడంతో యస్తిక వెనుదిరిగింది. హేలీ మాథ్యూస్(8), నాట్ స్కీవర్ బ్రంట్(1) క్రీజులో ఉన్నారు. రెండు ఓవర్లకు ఢిల్లీ వికెట్ నష్టానికి 15 రన్స్ చేసింది. మరినే కాప్ వేసిన మొదటి ఓవర్లో మాథ్యూస్ రెండు బౌండరీలు కొట్టింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 రన్స్ చేసింది. కెప్టెన్ మేగ్ లానింగ్ (35), మరినే కాప్ (18) మాత్రమే రాణించారు. ఒక దశలో ఆ జట్టు 80 రన్స్ లోపే ఆలౌట్ అవుతుందనిపించింది. కానీ, చివర్లో రాధా యాదవ్(27), శిఖా పాండే (27) బ్యాట్ ఝులిపించడంతో పోరాడగలిగే స్కోర్ చేయగలిగింది. ధాటిగా ఆడిన శిఖా, రాధ స్కోర్ వంద దాటించారు. పదో వికెట్కు ఏకంగా 52 రన్స్ కొట్టారు. ముంబై బౌలర్లలో ఇసీ వాంగ్, హేలీ మాథ్యూస్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. మేలియా కేర్ రెండు వికెట్లు తీసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

