దంచికొట్టిన పుజారా.. వరుసగా రెండో సెంచరీ
భారత టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా తన శైలికి భిన్నంగా రెచ్చిపోతున్నాడు. సాధారణంగా నిధానంగా ఆడే పుజ్జీ.. రాయల్ లండన్ వన్డే కప్‌లో బౌలర్లకు చుక్కలు చూపుతున్నాడు. ఇటీవలే వార్విక్‌షైర్‌పై మెరుపు శతకంతో ఆకట్టుకున్న పుజారా.. వరుసగా రెండో మ్యాచ్‌లో సెంచరీతో మెరిశాడు
న్యూఢిల్లీ: భారత టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా తన శైలికి భిన్నంగా రెచ్చిపోతున్నాడు. సాధారణంగా నిధానంగా ఆడే పుజ్జీ.. రాయల్ లండన్ వన్డే కప్‌లో బౌలర్లకు చుక్కలు చూపుతున్నాడు. ఇటీవలే వార్విక్‌షైర్‌పై మెరుపు శతకంతో ఆకట్టుకున్న పుజారా.. వరుసగా రెండో మ్యాచ్‌లో సెంచరీతో మెరిశాడు.
ఆదివారం సర్రేతో జరిగిన పోరులో ససెక్స్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన పుజారా (131 బంతుల్లో 174; 20 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ శతకంతో ఆకట్టుకున్నాడు. లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో చతేశ్వర్ పుజారాకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CV Anand | ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అలర్జీ.. డీజీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు!
Delimitation | అసెంబ్లీ సీట్ల గరిష్ఠ పరిమితి 650కి పెంపు.. లోక్‌సభలో 80 నుంచి 120కి స్థానాల పెంపు
Delimitation | పట్టణాలదే పెత్తనం.. నియోజకవర్గాల పునర్విభజనతో భారీ మార్పులు!
Kadiyam Srihari | కడియం వీడియోను కూడా చూపాలి.. ఎథిక్స్ కమిటీ మీటింగ్‌లో బీఆర్ఎస్ సభ్యుల పట్టు
Deeksha Divas | దీక్ష రోజున కేసీఆర్ షాడో నేనే.. నాటి అనుభవాలు పంచుకున్న ఏసీపీ శ్రీధర్!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

