కోహ్లీ, రోహిత్‌కు కూడా ఇబ్బందే

దిలీప్ వెంగ్‌సర్కార్
ముంబై: మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి టాప్ ప్లేయర్లకు కూడా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్(ఈ నెల 18నుంచి)లో ఇబ్బందిగా మారనుందని భారత దిగ్గజం దిలీప్ వెంగ్‌సర్కార్ అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్‌తో పోలిస్తే జట్టు పరంగా భారత్ పటిష్టంగా ఉందని ఆదివారం ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ముందు టీమ్ఇండియా ఓ రెండు టెస్టులైనా ఆడి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ‘కోహ్లీ, రోహిత్ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్. భారత్‌కు ఎన్నో మ్యా చ్‌లు గెలిపించారు. అయితే మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం వారికి కూడా ఇబ్బందిగా మారుతుందని అనుకుంటున్నా. న్యూజిలాండ్ కన్నా భారత జట్టే మెరుగ్గా ఉంది. అయితే భారీ అంచనాలు లేకపోవడం, ఇప్పటికే ఇంగ్లండ్‌తో ఆడుతుండడం కివీస్‌కు అనుకూలంగా మారవచ్చు’ అని వెంగ్‌సర్కార్ అన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

