పారిస్: పారిస్ సెయింట్ జర్మన్ జట్టు స్ట్రైకర్ కిలియన్ ఎంబాపె రికార్డు స్థాయిలో వరుసగా ఐదోసారి ‘ఫ్రెంచ్ గోల్డెన్ బూట్’ దక్కించుకున్నాడు.
యూరోపా లీగ్లో పారిస్ సెయింట్ జర్మన్ జట్టు 2-3తో క్లెర్మాంట్ చేతిలో ఓడినప్పటికీ ఎంబాపె లీగ్లో తన 29వ గోల్ నమోదు చేసి గోల్డెన్ బూట్ కైవసం చేసుకున్నాడు.