Home
Sports
Paris Mayor Dips Into The Seine River To Showcase Its Improved Cleanliness Before Olympic Events
Anne Hidalgo | అనుమానాలకు ఫుల్స్టాప్.. సిన్ నదిలో పారిస్ మేయర్ స్విమ్మింగ్
ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు సమయం ఆసన్నమవుతున్న వేళ అక్కడి ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గత కొన్ని నెలలుగా సిన్ నదిలో అపరిశుభ్ర నీటిపై వస్తున్న వార్తలకు పారిస్ మేయర్ అన్నె హిడాల్గో ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది.
Anne Hidalgo | పారిస్: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు సమయం ఆసన్నమవుతున్న వేళ అక్కడి ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గత కొన్ని నెలలుగా సిన్ నదిలో అపరిశుభ్ర నీటిపై వస్తున్న వార్తలకు పారిస్ మేయర్ అన్నె హిడాల్గో ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది.
గత జూన్‌లో జరిపిన నీటి పరీక్షలో ప్రమాదకర ఈ-కొలి బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. అయితే అప్పటికి ఇప్పటికీ నీటిలో తేడా వచ్చిందని చెప్పేందుకు మేయర్ స్వయంగా రంగంలోకి దిగింది. తన ఆఫీస్ ఉన్న సిటీ హాల్ దగ్గర నదిలో ఈతకు దిగిన హిడాల్గో నోట్రెడెమ్ క్యాథ్రెడెల్ వరకు స్విమ్మింగ్ చేసింది.
ఓపెన్ స్విమ్మింగ్ పోటీలకు నదిలో నీరు అనుకూలంగా ఉన్నట్లు ఈ సందర్భంగా మేయర్ ప్రకటించింది.ఇదిలా ఉంటే ఇందుకోసం సిన్ నదిపై ఫ్రాన్స్ ప్రభుత్వం 1.5 బిలియన్ల డాలర్లు ఖర్చు చేయడం విశేషం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

