పాకిస్థాన్… ఆప్ఘనిస్థాన్‌ను బౌలింగ్‌తో కట్టడి చేసినా.. ఆప్ఘాన్ 147 పరుగులు చేసి పాక్‌కు 148 పరుగుల లక్ష్యాన్ని అందించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ను కూడా తమ బౌలింగ్‌తో ఆప్ఘాన్ కట్టడి చేస్తోంది. దీంతో పాక్ ఈ మ్యాచ్‌లో గెలవడం కోసం తీవ్రంగా పోరాడుతోంది. పాక్ కెప్టెన్ బాబర్.. పాక్‌ను ఆదుకుంటున్నాడు. 15 ఓవర్లకు పాక్ స్కోర్ 101. 3 వికెట్లను కోల్పోయింది. 43 బంతుల్లో బాబర్ 48 పరుగులు చేశాడు. జమాన్ 25 బంతుల్లో 30 పరుగులు, రిజ్వాన్ 10 బంతుల్లో 8 పరుగులు, హఫీజ్ 10 బంతుల్లో 10 పరుగులు, మాలిక్ 3 బంతుల్లో 2 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో బాబర్, మాలిక్ ఉన్నారు.
Fakhar Zaman is gone for 30 ☝️
— T20 World Cup (@T20WorldCup) October 29, 2021
Nabi brings himself into the attack and breaks the partnership. #T20WorldCup | #PAKvAFG | https://t.co/1VM4iAyNq4 pic.twitter.com/rfOdt6xNc1
💯 wickets in T20Is for Rashid Khan 🙌
— T20 World Cup (@T20WorldCup) October 29, 2021
He gets the scalp of Hafeez, who is gone for 10!#T20WorldCup | #PAKvAFG | https://t.co/1VM4iAyNq4 pic.twitter.com/VSOsYbDRz9