ఢిల్లీలో సిల్వర్ చానుకు గ్రాండ్ వెల్కమ్

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ 49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ ఈవెంట్లో సిల్వర్ మెడల్ గెలిచిన మీరాబాయ్ చానుకు ఇవాళ ఢిల్లీ విమానాశ్రయంలో గ్రాండ్ వెల్కమ్ దక్కింది. టోక్యో నుంచి నేరుగా కాసేపటి క్రితం ఆమె తన కోచ్‌తో కలిసి ఢిల్లీ చేరుకున్నది. అక్కడ ఆమెకు అధికారులు స్వాగతం పలికారు. అయితే విమానాశ్రయంలో దిగిన తర్వాత అక్కడే ఆమెకు ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. విమానాశ్రయంలో భారీ సెక్యూర్టీ మధ్య ఆమె బయటకు వచ్చింది. ఆ సమయంలో అభిమానులు కేరింతలు చేశారు. భారత్ మాతాకీ జై అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఎయిర్పోర్ట్ సిబ్బంది చానుకు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు.
#WATCH | Olympic silver medallist Mirabai Chanu receives a warm welcome as the staff at the Delhi airport cheered for her upon her arrival from #TokyoOlympics pic.twitter.com/VonxVMHmeo
— ANI (@ANI) July 26, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

