National Games | జాతీయ స్థాయి గుర్తింపు పొందే వేదిక.. నేషనల్ గేమ్స్పై హాకీ ఇండియా ప్రెసిడెంట్ కామెంట్స్
National Games | జాతీయ క్రీడల్లో కొత్త ట్యాలెంట్ బయటపడుతుందని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ తిర్కే అన్నారు. అక్టోబరు 2 నుంచి 36వ నేషనల్ గేమ్స్ ప్రారంభం అవుతాయి. ఈ టోర్నీలో కొత్త కొత్త ప్లేయర్లు
జాతీయ క్రీడల్లో కొత్త ట్యాలెంట్ బయటపడుతుందని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ తిర్కే అన్నారు. అక్టోబరు 2 నుంచి 36వ నేషనల్ గేమ్స్ ప్రారంభం అవుతాయి. ఈ టోర్నీలో కొత్త కొత్త ప్లేయర్లు జాతీయ స్తాయిలో గుర్తింపు పొందుతారని దిలీప్ చెప్పారు. భారత హాకీ పునరుద్ధరణ దశలో ఉందని, చాలా మంది యువకులు ఈ క్రీడకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన తెలిపారు.
ఇలాంటి సమయంలో వీరికి అవసరమైన ఫైనల్ పుష్ ఈ జాతీయ క్రీడల్లో లభిస్తుందని అభిప్రాయపడ్డారు. పురుషుల, మహిళల రెండు విభాగాల్లోనూ టాప్-8 జట్లు మాత్రమే తలపడే ఈ క్రీడల్లో హాకీ అత్యుత్తమంగా ఉంటుందని చెప్పిన దిలీప్.. యువ ఆటగాళ్లు తమ సత్తా చాటడం ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం ఉంటుందన్నారు. అలాగే సెలెక్టర్లు కూడా ఈ మ్యాచులు చూస్తుంటారని హింట్ ఇచ్చారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

