PAK vs NAM : చెమటోడ్చుతున్న పసికూన.. పవర్ ప్లే ముగిసే సమయానికి నమీబియా స్కోర్ ఇదీ
పసికూన నమీబియా చెమటోడ్చుతోంది. పాకిస్థాన్ నిర్ధేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బాగానే కష్టపడుతోంది. నమీబియా ఓపెనర్లు స్టీఫన్ బార్డ్, మైకెల్ వాన్ లింగెన్ బ్యాటింగ్ బరిలోకి దిగిన వెంటనే నమీబియాకు పెద్ద షాక్ తగిలింది. మైకెల్ 2 బంతులకే అవుట్ అయ్యాడు. 2 బంతులకు 4 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

పవర్ ప్లే ముగిసే సమయానికి 6 ఓవర్లకు నమీబియా ఒక వికెట్ నష్టానికి 34 పరుగులు చేసింది. స్టీఫన్ బార్డ్ 23 బంతుల్లో 22 పరుగులు చేశాడు. క్రేగ్ విలియమ్స్ 11 బంతుల్లో 7 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజులో బార్డ్, విలియమ్స్ ఉన్నారు.
Bowled 💥
— T20 World Cup (@T20WorldCup) November 2, 2021
Hasan Ali knocks over Michael van Lingen for 4.#T20WorldCup | #PAKvNAM | https://t.co/LOepIWiGnz pic.twitter.com/GmPujHEgtV
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

