IPL 2024 RCB vs CSK | ఆ ముగ్గురూ ఔట్.. పవర్ ప్లేలో బెంగళూరు స్కోర్..?
IPL 2024 RCB vs CSK : ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదిహేడో సీజన్ తొలి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) తడబడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ పవర్ ప్లేలో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ముస్తాఫిజుర్ తన మొదటి...
IPL 2024 RCB vs CSK : ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదిహేడో సీజన్ తొలి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) తడబడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ పవర్ ప్లేలో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ముస్తాఫిజుర్ తన మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు తీయగా.. డేంజరస్ మ్యాక్స్‌వెల్(0)ను దీపక్ చాహర్ వెనక్కి పంపాడు. డూప్లెసిస్(35), రజత్ పాటిదార్(0)లను ఔట్ చేసి సీఎస్కేకు బ్రేక్ ఇచ్చాడు.
ఆదుకుంటాడనుకున్న మ్యాక్సీని ధోనీ సూపర్ క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. దాంతో, 42 పరుగులకే బెంగళూరు టాపార్డర్ డగౌట్‌కు చేరింది. ప్రస్తుతం కోహ్లీ(6 నాటౌట్), కామెరూన్ గ్రీన్(4 నాటౌట్)లు ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. పవర్ ప్లేలో ఆర్సీబీ స్కోర్.. 42-3.
All Happening Here!
Faf du Plessis ✅
Rajat Patidar ✅
Glenn Maxwell ✅@ChennaiIPL bounced back & in some style 👏 👏#RCB are 3 down for 42 in 6 overs!Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE
Follow the match ▶️ https://t.co/4j6FaLF15Y#TATAIPL |… pic.twitter.com/tyBRQJDtWY
— IndianPremierLeague (@IPL) March 22, 2024
చెపాక్‌లో డూప్లెసిస్ ఓ రేంజ్లో దంచాడు. తుషార్ దేశ్‌పాండే, మథీశ బౌలింగ్‌లో బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దాంతో, 5 ఓవర్లకే ఆర్సీబీ 41 రన్స్ కొట్టింది. ఆ దశలో కెప్టెన్ రుతురాజ్ బంతిని ముస్తాఫిజుర్‌కు అందించాడు. భారీ షాట్ ఆడిన డూప్లెసిస్.. బౌండరీ వద్ద రచిన్ రవీంద్రకు చిక్కాడు. అక్కడితో ఆర్సీబీ వికెట్ల పతనం మొదలైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

