Achraf Hakimi : ఫిఫా వరల్డ్‌కప్‌లో కలకలం నెలకొంది. మొరాకో కెప్టెన్ అష్రఫ్ హకీమీ(Achraf Hakimi) అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతడు దరఖాస్తు చేసుకున్న అప్పీల్‌ను కోర్టు కొట్టేసిందని అష్రఫ్ తరఫు న్యాయవాదులు తెలిపారు. క్రిమినల్ కోర్టులో అతడు ఫిబ్రవరిలో సవాల్ చేసిన కోర్టు తీర్పును విచారించేందుకు అనుమతిచ్చింది. ఫలితంగా మూడేళ్ల కితం నాటిఇ కేసులో అస్రఫ్ ప్రధాన నిందితుడిగా ముద్ర పడ్డాడు.
సాకర్ వరల్డ్ కప్‌లో మెరుస్తున్న మొరాకోకు బిగ్ షాక్. అత్యాచారం ఆరోపణలు ఎదర్కొంటున్న అతడికి కోర్టులో ఊరట లభించలేదు. ఫ్రెంచ్ కోర్టులో అష్రఫ్ విచారణ తప్పించుకునేందుకు అతడు వేసిన పిటిషన్‌ను క్రిమినల్ కోర్టు కొట్టి పారేసింది. గ్రూప్ సీలో స్కాట్లాండ్తో మ్యాచ్‌కు ముందే కెప్టెన్ అష్రఫ్‌పై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తనపై వస్తున్న ఆరోపణలు అబద్ధమని అష్రఫ్ చెబుతున్నా వనిపించుకోవడం లేదు.
Morocco captain Achraf Hakimi will stand trial for rape, French prosecutors have confirmed. pic.twitter.com/tZetbgRHTX
— Sky Sports News (@SkySportsNews) June 19, 2026