Messi in Controversy | వివాదంలో మెస్సీ.. ఫౌల్ చేసినా కార్డు చూపని రిఫరీ.. వీడియో!
Messi Foul | అర్జెంటీనా, అల్జీరియా మధ్య జరిగిన మ్యాచ్ పెద్ద వివాదానికి దారితీసింది. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ చేసిన కఠిన ఫౌల్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Messi Foul | అర్జెంటీనా, అల్జీరియా మధ్య జరిగిన మ్యాచ్ పెద్ద వివాదానికి దారితీసింది. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ (Lionel Messi) చేసిన కఠిన ఫౌల్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మ్యాచ్‌లో అల్జీరియా ప్లేయర్‌పై మెస్సీ వెనుక నుంచి స్టడ్స్-అప్ ఛాలెంజ్ చేశాడు. దీంతో ఆ ప్లేయర్ నొప్పితో నేలపై పడిపోయాడు. ఇది కచ్చితంగా రెడ్ కార్డు ఇవ్వాల్సిన ఫౌల్ అని అభిమానులు మండిపడుతున్నారు. వీఏఆర్ ఈ ఘటనను రివ్యూ చేసినప్పటికీ, మ్యాచ్ రిఫరీ సైమన్ మార్సీనియాక్ మెస్సీకి ఎల్లో కార్డు కూడా ఇవ్వకుండా వదిలేశారు. అయితే రిఫరీ నిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగుతోంది. ‘మెస్సీ అయితే రూల్స్ మారిపోతాయా?’ అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో లియోనల్ మెస్సీ చరిత్ర సృష్టించాడు. హ్యాట్రిక్ గోల్స్ చేసి 3-0తో అల్జీరియాపై ఘనవిజయం సాధించాడు.
మరోవైపు ఈ మ్యాచ్‌తో మెస్సీ ఖాతాలో మరో రికార్డు పడింది. వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక సంఖ్యలో గోల్స్ చేసిన జర్మనీ ప్లేయర్ మిరోస్లేవ్ క్లోస్‌తో సమానంగా నిలిచాడు. జర్మనీ ఫుట్‌బాలర్ క్లోస్ వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధికంగా 16 గోల్స్ చేసి లీడింగ్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే ఇప్పుడు అతని రికార్డును మెస్సీ సమం చేశాడు.
No yellow for Messi no VAR check, fifa has started again pic.twitter.com/ROe3Dy5exc
— 𝗣𝗛𝗜𝗟𝗜𝗣 𝗠𝗘𝗟𝗢 (@Philipmelo126) June 17, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

