దియా-స్వస్తికకు పతకం పక్కా

ట్యూనిస్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ యూత్ స్టార్ కంటెండర్ టోర్నీ అండర్-19 బాలిక డబుల్స్ విభాగంలో భారత ప్లేయర్లు దియా చాటాలే – స్వస్తిక ఘోష్ పతకాన్ని ఖాయం చేసుకున్నారు. భారత ద్వయానికి ఫస్ట్ రౌండ్లో బై ఎదురుకాగా.. ఆదివారం ఇక్కడ జరిగిన రెండో రౌండ్లో దియా-స్వస్తిక జంట 11-5, 6-11, 11-9, 11-8తో ట్యూనీసియా ప్లేయర్లు ఫద్వా గ్రేసి, మారమ్ జోగ్లామీ ద్వయంపై సునాయాసంగా గెలిచింది. దీంతో భారత జోడీ సెమీస్లో అడుగుపెట్టి కనీసం కాంస్య పతకాన్ని పక్కా చేసుకుంది. అలాగే వ్యక్తిగతంగా అండర్ -19 సింగిల్స్లో దియా, అండర్-16లో స్వస్తిక క్వార్టర్ ఫైనల్స్కు చేరారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- diya
- swasthika
- Table Tennis
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

