HomeSportsMahesh Vaishnavi Won Gold Medals In Commonwealth Powerlifting Championships
ఓవరాల్ చాంప్ వైష్ణవి
ఈనెల 4 నుంచి 13 మధ్య దక్షిణాఫ్రికాలోని సన్‌సిటీలో జరిగిన కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా 84 కిలోల విభాగం (స్కాట్, బెంచ్ ప్రెస్)లో స్వర్ణంతో పాటు మొత్తంగా మూడు పసిడి పతకాలు గెలిచిన హైదరాబాదీ అమ్మాయి మహేష్ వైష్ణవి.