హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాంచీ(జార్ఖండ్) వేదికగా జరుగుతున్న జాతీయ క్లాసిక్ జూనియర్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో మహేశ్ వైష్ణవి పసిడి పతకంతో మెరిసింది.
శనివారం జరిగిన స్కాట్స్లో స్వర్ణం, బెంచ్‌ప్రెస్‌లో పసిడి, డెడ్‌లిఫ్ట్‌లో రజతం దక్కించుకుంది.