Srilanka Cricket | శ్రీలంక వైట్‌బాల్ కెప్టెన్‌గా మెండిస్.. హసరంగ, మలింగకు చోటు..!
Srilanka Cricket : శ్రీలంక వైట్ బాల్ కెప్టెన్‌గా కుశాల్ మెండిస్(Kushal Mendis) ఎంపికయ్యాడు. వెస్టిండీస్ పర్యటనలో వన్డే, టీ20 సారథిగా మెండిస్ వ్యహరించనున్నాడు.
Srilanka Cricket : శ్రీలంక వైట్ బాల్ కెప్టెన్‌గా కుశాల్ మెండిస్(Kushal Mendis) ఎంపికయ్యాడు. వెస్టిండీస్ పర్యటనలో వన్డే, టీ20 సారథిగా మెండిస్ వ్యహరించనున్నాడు. కరీబియన్ గడ్డపై మూడు ఫార్మాట్ల సిరీస్‌కు సోమవారం శ్రీలంక సెలెక్టర్లు స్క్వాడ్‌ను ఎంపిక చేశారు. టెస్టు జట్టును ధనంజయ డిసిల్వా నడిపించనున్నాడు. గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్ వనిందు హసరంగ వన్డే, టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరఫున రాణిస్తున్న ఇషాన్ మలింగను సైతం వైట్ బాల్ ఫార్మాట్‌కు సెలెక్టర్లు ఎంపిక చేశారు.
వెస్టిండీస్ పర్యటనలో శ్రీలంక మూడు వన్డేలు.. మూడు టీ20లు.. రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. జూన్ 3 నుంచి 8 వరకు వన్డేల్లో, ఆపై 12 నంచి 15 వరకూ లంక, విండీస్ జట్లు తలపడుతాయి. జూన్ 25 నుంచి టెస్టు సిరీస్ మొదలవ్వనుంది. అందుకని సెలెక్టర్లు పటిష్టమైన స్క్వాడ్‌ను ఎంపిక చేశారు. మే 26న వెస్టిండీస్‌కు శ్రీలంక బృందం వెళ్లనుంది.
Sri Lanka Tour of West Indies 2026🏏
Sri Lanka Cricket’s Selection Panel has selected the following squads for Sri Lanka’s Tour of the West Indies 2026.
The tour will feature matches across all three formats – ODI, T20I, and Test cricket.
The tour will begin with the ODI series,… pic.twitter.com/rnZYZZHm0S— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) May 25, 2026
టెస్టు స్క్వాడ్ : పథుమ్ నిశాంక, లహిరు ఉడానా, నిశాన్ మధుశనక, దినేశ్ చండీమాల్, పసిందు సూరియబండార, కమిందు మెండిస్(వైస్ కెప్టెన్), సొనాల్ దినుశ, కుశాల్ మెండిస్, ధనంజయ డిసిల్వా(కెప్టెన్), మిలాన్ రత్ననాయకే, ప్రభాత్ జయసూర్య, రమేశ్ మెండిస్, అసితా ఫెర్నాండో, విశ్వా ఫెర్నాండో, లహిరు కుమార, ఇసితా విజేసుందర, కసున్ రజిత.
వన్డే స్క్వాడ్ : పథుమ్ నిశాంక, కుమిల్ మిశర, పవన్ రత్ననాయకే, కుశాల్ మెండిస్(కెప్టెన్), జనిత్ లియనగే, అసలంక, కమిందు మెండిస్(వైస్ కెప్టెన్), రత్ననాయకే, హసరంగ, వెల్లలాగే, థీక్షణ, చమీర, మధుశనక, ఇషాన్ మలింగ, అసితా ఫెర్నాండో, ప్రమోద్ మధుషాన్.
టీ20 స్క్వాడ్ : పథుమ్ నిశాంక, కుమిల్ మిశర, లసిత్ క్రూస్‌పుల్లె, రత్ననాయకే, కుశాల్ మెండిస్(కెప్టెన్), కమిందు మెండిస్(వైస్ కెప్టెన్), శనక, మిలాన్ రత్ననాయకే, హసరంగ, వెల్లలాగే, హసరంగ, వెల్లలాగే, నువాన్ తుషార, బినుర ఫెర్నాండో.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

