DC vs UPW | నాలుగో వికెట్ కోల్పోయిన యూపీ.. స్కోర్ ఎంతంటే..?
wpl 2023 : యూపీ వారియర్స్ నాలుగో వికెట్ పడింది. కిరణ్ నవగిరే (2)నాలుగో వికెట్‌గా వెనుదిరిగింది. జొనాసెన్ ఓవర్లో ఫ్రంట్ ఫుట్ వచ్చింది. బంతిని అందుకున్న తానియా భాటియా వికెట్లను గిరాటేసింది. తహ్లియా మెక్‌గ్రాత్(19), దీప్తి శర్మ క్రీజులో ఉన్నారు.
DC vs UPW : యూపీ వారియర్స్ నాలుగో వికెట్ పడింది. కిరణ్ నవగిరే (2)నాలుగో వికెట్‌గా వెనుదిరిగింది. జొనాసెన్ ఓవర్లో ఫ్రంట్ ఫుట్ వచ్చింది. బంతిని అందుకున్న తానియా భాటియా వికెట్లను గిరాటేసింది. తహ్లియా మెక్‌గ్రాత్(19), దీప్తి శర్మ క్రీజులో ఉన్నారు. 15 ఓవర్లకు యూపీ నాలుగు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. 71 రన్స్ వద్ద సిమ్రాన్ షేక్ (11) ఔట్ కావడంతో యూపీ మూడో వికెట్ కోల్పోయింది. అలిసా హీలీ (36)ను అలిసే క్యాప్సే రెండో వికెట్‌గా వెనక్కి పంపింది. 30 రన్స్ వద్ద యూపీ వారియర్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ శ్వేతా షెరావత్(19) రాధా యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

