బాయ్‌ఫ్రెండ్ లియాండర్తో గోల్డెన్ టెంపుల్ వెళ్లిన కిమ్ శర్మ

న్యూఢిల్లీ: టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్‌తో .. కిమ్ శర్మ రిలేషన్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ ఇద్దరూ ఇటీవల అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌కు వెళ్లారు. దానికి సంబంధించిన ఫోటోలను కిమ్ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసింది. బాయ్‌ఫ్రెండ్ లియాండర్తో దిగిన ఫోటోలకు కిమ్ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇక్కడ కలిగే ఫీలింగ్ మరెక్కడా ఉండదని, గోల్డెన్ టెంపుల్‌కు వెళ్లడం దీవెనలుగా భావిస్తున్నట్లు కిమ్ తన పోస్టులో చెప్పింది. లియాండర్ కుర్తాలో.. కిమ్ వైట్ సూట్లో .. స్వర్ణాలయంలో సందడి చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి లియాండర్, కిమ్‌లు ఒక్కటయ్యారు. ఆ క్షణం నుంచి అప్పుడప్పుడు పేస్‌తో దిగిన ఫోటోలను కిమ్ అప్డేట్ చేస్తోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

