లేటైనా సరే.. గోల్డ్ మెడల్‌తో రండి: ‘చక్ దే ఇండియా కోచ్’ షారుక్
ఒలింపిక్స్‌లో ఇండియన్ వుమెన్స్ హాకీ టీమ్ పెను సంచలనమే సృష్టించింది. ఆస్ట్రేలియాను మట్టికరిపించి తొలిసారి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఈ చారిత్రక సందర్భాన్ని రియల్ లైఫ్ చక్ దే ఇండియాతో పోల్చాడు కోచ్ సోయెర్డ్ మరీన్. ఆ మూవీ కూడా మహిళల హాకీ ఇతివృత్తంతోనే తెరకెక్కిన విషయం తెలిసిందే.

ముంబై: ఒలింపిక్స్‌లో ఇండియన్ వుమెన్స్ హాకీ టీమ్ పెను సంచలనమే సృష్టించింది. ఆస్ట్రేలియాను మట్టికరిపించి తొలిసారి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఈ చారిత్రక సందర్భాన్ని రియల్ లైఫ్ చక్ దే ఇండియాతో పోల్చాడు కోచ్ సోయెర్డ్ మరీన్. ఆ మూవీ కూడా మహిళల హాకీ ఇతివృత్తంతోనే తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడా మూవీలో కోచ్ పాత్ర పోషించిన బాలీవుడ్ బాద్ షా షారుక్‌ఖాన్ ఈ విజయంపై స్పందించాడు. కోచ్ సోయెర్డ్ చేసిన ట్వీట్‌పై కింగ్ ఖాన్ రియాక్టయ్యాడు. సారీ ఫ్యామిలీ.. నేను రావడం లేటవుతుంది అని కోచ్ ట్వీట్ చేశాడు. మూవీలో కోచ్ కబీర్‌ఖాన్ పాత్ర పోషించిన షారుక్ దీనికి స్పందిస్తూ.. సరే ఏం ప్రాబ్లం లేదు. మీరు వచ్చేటప్పుడు 100 కోట్ల మంది ఉన్న కుటుంబానికి గోల్డ్ తీసుకురండి చాలు. మీ ఎక్స్ కోచ్ కబీర్ ఖాన్ అని రిప్లై ఇచ్చాడు.
Haan haan no problem. Just bring some Gold on your way back….for a billion family members. This time Dhanteras is also on 2nd Nov. From: Ex-coach Kabir Khan. https://t.co/QcnqbtLVGX
— Shah Rukh Khan (@iamsrk) August 2, 2021
Thank you for all the support and love. We will give everything again.
— Sjoerd Marijne (@SjoerdMarijne) August 2, 2021
From: The Real Coach. 😉 https://t.co/TpKTMuFLxt
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

