ఫైనల్స్‌కు ఉన్నతి, ఇషారాణి
ఒడిషా మాస్టర్స్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత యువ షట్లర్లు ఉన్నతి హుడా, ఇషారాణి బరూహ్ మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో అమీతుమీ తేల్చుకోనున్నారు.
కటక్: ఒడిషా మాస్టర్స్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత యువ షట్లర్లు ఉన్నతి హుడా, ఇషారాణి బరూహ్ మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో అమీతుమీ తేల్చుకోనున్నారు. శనివారం జరిగిన ఉమెన్స్ సెమీస్‌లో టాప్ సీడ్ ఉన్నతి.. 18-21, 21-16, 21-16తో తన్సిమ్ మిర్ (భారత్)ను ఓడించి ఫైనల్స్ చేరింది.
మరో సెమీస్‌లో ఇషారాణి.. 18-21, 21-7, 21-7తో సహచర షట్లర్ తన్వి హేమంత్‌ను చిత్తుచేసింది. పురుషుల సింగిల్స్‌లో కిరణ్ జార్జి.. 21-19, 8-21, 21-18తో రోనక్ చౌహాన్‌పై గెలిచి ఫైనల్స్ చేరాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

